వారెన్ బఫెట్ 10 సులువైన మార్గాలు : ఇవి పాటిస్తే మీరు తొందరలోనే మధ్యతరగతి నుంచి ధనవంతులు గా  అవ్వడం కాయం…

[et_pb_section fb_built=”1″ theme_builder_area=”post_content” _builder_version=”4.27.2″ _module_preset=”default”][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” text_letter_spacing_last_edited=”on|desktop” hover_enabled=”0″ sticky_enabled=”0″]

వారెన్ బఫెట్ ఒక్క రోజు ఆదాయం సుమారుగా  3 వందల 11 కోట్లు, మీరు కూడా తెలుసుకోవాలంటే గూగుల్ లో వారెన్ బఫెట్ డెయిలీ ఇన్కమ్ అని సర్చ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది, మరి అలాంటి ప్రపంచ కుబేరులలో ఒకరైన వారెన్ బఫెట్ తన చిన్న తనం నుంచి పాటించిన సూత్రాలు లలో ఒక 10 సూత్రాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” text_letter_spacing_last_edited=”on|desktop” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఇవి పాటిస్తే మీరు తొందరలోనే మధ్యతరగతి నుంచి ధనవంతులు గా  అవ్వడం కాయం…

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” text_letter_spacing_last_edited=”on|desktop” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఆర్థికంగా స్థిరపడటానికి వారెన్ బఫెట్ ఇచ్చే ఈ 10 సూత్రాలు మన అందరికీ చాలా బాగా ఉపయోగపడతాయి.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” text_letter_spacing_last_edited=”on|desktop” hover_enabled=”0″ sticky_enabled=”0″]

అతని సూత్రాలు సులభమైనవే అయినా, మిడిల్ క్లాస్ ప్రజలకు ఈ  సూత్రాలు ధనవంతులు అవ్వడానికి దారి చూపించగలవు. ఈ వ్యాసంలో వారెన్ బఫెట్ సూచించిన ముఖ్యమైన 10 సూత్రాలను చెప్పి, ధనసంపాదన చేయడానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row column_structure=”3_5,2_5″ _builder_version=”4.27.2″ _module_preset=”default” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][et_pb_column type=”3_5″ _builder_version=”4.27.2″ _module_preset=”default” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” text_text_color=”#0824a0″ text_font_size=”16px” text_letter_spacing_tablet=”” text_letter_spacing_phone=”” text_letter_spacing_last_edited=”on|desktop” global_colors_info=”{}” theme_builder_area=”post_content”]

మరిన్ని ఇలాంటి పథకాల కోసం మరియు పర్సనల్ ఫైనాన్స్ ఇన్షూరెన్స్ ,సేవింగ్స్ కొరకు పక్కన  ఇచ్చిన బటన్ మీద క్లిక్ చేసి  మాయొక్క టెలిగ్రాం చానెల్ లో జాయిన్ అవ్వండి.

[/et_pb_text][/et_pb_column][et_pb_column type=”2_5″ _builder_version=”4.27.2″ _module_preset=”default” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][et_pb_button button_url=”https://t.me/financeandinsurancetips” url_new_window=”on” button_text=”Join Our Telegram Channel” _builder_version=”4.27.2″ _module_preset=”default” custom_button=”on” button_text_color=”#FFFFFF” button_bg_color=”#1b99b3″ button_border_width=”3px” button_border_color=”#11a8ad” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][/et_pb_button][/et_pb_column][/et_pb_row][et_pb_row admin_label=”Telegram” _builder_version=”4.27.2″ _module_preset=”default” background_enable_color=”off” transform_scale=”24%|24%” positioning=”fixed” vertical_offset=”140px” horizontal_offset=”30px” width=”8%” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][et_pb_column type=”4_4″ _builder_version=”4.27.2″ _module_preset=”default” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][et_pb_code _builder_version=”4.27.2″ _module_preset=”default” link_option_url=”https://t.me/financeandinsurancetips” link_option_url_new_window=”on” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][/et_pb_code][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”1. మీ ఆదాయానికి తగ్గట్టుగా జీవించండి” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

వారెన్ బఫెట్ ఏం చెప్తున్నారు అంటే

If you buy things you do not need, soon you will have to sell things you need.” – Warren Buffett.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“మీకు అవసరం లేని వస్తువులను కొంటే, మీకు అవసరం ఉన్న వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది” అని బఫెట్ అంటారు. అంటే ఎక్కువ ఖర్చు చేయకుండా, అవసరం ఉన్న వాటికే ఖర్చు చెయ్యండి. దీనివల్ల పొదుపు పెరిగి భవిష్యత్తుకు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#0C71C3″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″ link_option_url_new_window=”on” link_option_url=”https://financeandinsurancetips.com/డబ్బుని-ఎలా-ఆదా-చేసుకోవా/”]

డబ్బుని ఎలా ఆదా చేసుకోవాలి ? డబ్బు సమస్య రాకుండా ఎలా సెట్ చేసుకోవాలి ? భవిష్యత్తులో ఫైనాన్స్ ఫ్రీడం కోసం !తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”2. మీపై పెట్టుబడి పెట్టండి” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“The most important investment you can make is in yourself.” – Warren Buffett.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“మీ మీద పెట్టిన పెట్టుబడే ముఖ్యమైన పెట్టుబడి” అని బఫెట్ చెప్పాడు. అంటే మనలో ఏది అయితే టాలెంట్ ఉంటుందో దానికి సంబందించిన విద్య నేర్చుకుంటే అది మనకు జీవితాంతం డబ్బు సంపాదించేలా చేస్తుంది. మన అభివృద్ధికి పెట్టుబడి పెట్టడం చాలా అవసరం.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”3. త్వరగా పెట్టుబడులు ప్రారంభించండి” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“Someone’s sitting in the shade today because someone planted a tree a long time ago.” – Warren Buffett.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“ఎవరో చాలా కాలం క్రితం ఒక చెట్టు నాటారు కాబట్టే, ఈరోజు ఎవరైనా సరే ఈ నీడలో కూర్చున్నారు.”

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“మీరు ఈ రోజే నాటిన చెట్టు నీడ మీకు రేపు లభిస్తుంది” అని బఫెట్ అన్నారు. అంటే ముందే పెట్టుబడులు పెట్టడం వల్ల అది చాలా కాలం తర్వాత దాని విలువ పెరుగుతుంది. చిన్న మొత్తంలో అయినా తొందరగా పెట్టుబడులు ప్రారంభించండి.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”4. దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వండి” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“Our favorite holding period is forever.” – Warren Buffett.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

వారెన్ బఫెట్ ఈ మాటతో చెప్పాలనుకుంటున్నది, ఒక మంచి వ్యాపారం లేదా పెట్టుబడిని స్టార్ట్ చేసి, దానిని ఎక్కువ కాలం పాటు ఉంచటం అనే భావన. అంటే, తరచూ కొనడం-మార్చడం చేయకుండా, నాణ్యమైన వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి, వాటిని చాలా కాలం పాటు ఉంచితే మంచి లాభాలను పొందవచ్చని సూచిస్తున్నారు.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

దీనివల్ల పెట్టుబడిదారులు మార్కెట్ లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, క్రమంగా ఆ వ్యాపారాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి మరియు వారి పెట్టుబడులకు విలువ పెరుగుతుంది. ఇలాంటి పెట్టుబడిని ఎక్కువ కాలం పాటు ఉంచడం వల్ల  విజయవంతమయ్యేందుకు ఎంతో సహాయపడుతుంది.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఇదే బఫెట్ తమ పెట్టుబడులను ఆస్తిగా భావించి, ఎప్పటికీ సుదీర్ఘ కాలం పాటు వాటిని వదలకుండా నిల్వ చేయాలని సూచించడానికి ఈ మాట ఉపయోగించారు.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”5. ఒకే ఒక్క ఆదాయంపై ఆధారపడకండి. రెండవ ఆదాయం ను క్రియేట్ చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టండి.” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“Never depend on a single income. Make investments to create a second source.” – Warren Buffett.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఈ సూత్రం మన అందరికీ చాలా చాలా ముక్యమైనది

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఈ సూత్రం మనకు మన సంపదను పెంచడానికి, భవిష్యత్‌లో ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి మార్గం చూపిస్తుంది. సాధారణంగా మనం ఒక ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా మాత్రమే ఆదాయాన్ని పొందుతుంటాం. అయితే, ఆ ఒక్క ఆదాయంపై ఆధారపడటం ప్రమాదకరం, ఎందుకంటే అది ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చు.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

వివిధ రకాల పెట్టుబడులను క్రియేట్ చేయడం వల్ల మనకు స్థిరమైన ఆదాయం వస్తుంది. ఉదాహరణకు, మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, లేదా సైడ్ బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఈవిధంగా మనకు అదనపు ఆదాయం లభించవచ్చు. పెట్టుబడులు స్మార్ట్‌గా చేసే వారు పొదుపులు పెంచుకుని, భవిష్యత్ అవసరాలకు కావాల్సిన మనీ ని ముందుగానే ప్లాన్ చేస్కోవడం అన్న మాట.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఈ సూత్రం ద్వారా:

  1. మీకున్న ఒకే ఒక్క ఆదాయంపై ఆధారపడటం తగ్గుతుంది.
  2. కొత్త ఆదాయం ద్వారా సంపద క్రమంగా పెరుగుతుంది.
  3. ఆర్థికంగా మరింత భద్రత మరియు స్వేచ్ఛ పొందవచ్చు.

కాబట్టి, మీ ఆర్థిక భవిష్యత్తు కోసం వివిధ ఆదాయం ను  సృష్టించడానికి ఇప్పటి నుంచే పెట్టుబడులు చేయడం మొదలుపెట్టండి.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”6. అప్పులు, లోన్లు తీసుకోకండి” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“I’ve seen more people fail because of liquor and leverage — leverage being borrowed money,” Buffett said in a 1991 speech at the University of Notre Dame. “You really don’t need leverage in this world much.  – Warren Buffett.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“రుణం ఎక్కువగా తీసుకోవడం అంటే మన సంపాదనను పోగొట్టుకోవడం.” అధిక వడ్డీ ఉన్న అప్పులు  మన ధనసంపదను తగ్గిస్తాయి. అత్యవసర సమయం లోనే అప్పు చేయడం లేదా బ్యాంక్ నుంచి లోన్  తీసుకోవడం చెయ్యండి. లేదంటే అప్పులు, లోన్ లు అసలు వీటి జోలికి వెళ్లకూడదు.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”7. మీకు అర్థం కాని వ్యాపారంలో పెట్టుబడి పెట్టకండి.” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“Never invest in a business you cannot understand.” – Warren Buffett.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

వారెన్ బఫెట్ ఈ సూత్రం ద్వారా పెట్టుబడి చేసే ముందు ఆ వ్యాపారం లేదా పెట్టుబడి ఎలా పని చేస్తుందో పూర్తిగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. సరైన అవగాహన లేకుండా పెట్టుబడి చేయడం వల్ల దాని రిస్క్ లేదా ప్రోత్సాహం అర్థం కాకుండా పోయే అవకాశం ఉంటుంది.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఇదే విధంగా, ఇన్వెస్టర్లు తమ పరిజ్ఞానం, అనుభవం ఉన్న రంగాలలోనే పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. ఒక వ్యాపారం ఎలా పని చేస్తుందో తెలుసుకోవడం ద్వారా మీరు పెట్టుబడులపై గల ప్రణాళికలను సులభంగా అర్థం చేసుకుని, సరైన నిర్ణయం తీసుకోగలరు.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఈ సూత్రం ప్రకారం:

  1. వ్యాపారంలో ఉన్న అవకాశాలు, అడ్డంకులు ఏవో అర్థం చేసుకోవచ్చు.
  2. మీరు చేసే పెట్టుబడుల రిస్క్ తగ్గుతుంది.
  3. బిజినెస్, మార్కెట్ గురించి అవగాహన పెరుగుతుంది.

కాబట్టి, వ్యాపారంలో పెట్టుబడి చేసేప్పుడు, దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండండి.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”8. ఓపికతో ఉండండి” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“The stock market is a device for transferring money from the impatient to the patient.” – Warren Buffett.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఈ వాక్యంతో, వారెన్ బఫెట్ పెట్టుబడిదారుల సహనం యొక్క విలువను తెలియజేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో కొంతమంది వ్యక్తులు వెంటనే ఫలితాల కోసం ఆతృతగా ఉంటారు; ఆ ఫలితాలు సాధించకపోతే, వాళ్లు నష్టాలను భరించలేక ఇన్వెస్ట్‌మెంట్స్‌ను తిరిగి వెనక్కి తీసుకుంటారు. కానీ సహనముగా ఉండే ఇన్వెస్టర్లు మార్కెట్ లో ఉన్న ఎత్తుపల్లాలను పట్టించుకోకుండా తమ పెట్టుబడులను కొనసాగిస్తారు, దీని వల్ల దీర్ఘకాలంలో వారు ఎక్కువ లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఇది సూచిస్తున్నది ఏమిటంటే:

  1. స్టాక్ మార్కెట్‌లో తొందరపడి డబ్బు సంపాదించాలనే ఆశ వద్దు.
  2. సహనం, క్రమశిక్షణ కలిగినవారు ఎక్కువ లాభాలు పొందగలరని తెలుసుకోండి.

కాబట్టి, ఈ సూత్రం ప్రకారం మార్కెట్‌లో విజయవంతం కావాలంటే సహనంతో పాటు పెట్టుబడిని ఎక్కువ కాలం పాటు ఉంచడం కూడా అవసరం.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”9. పొరపాట్ల నుండి నేర్చుకోండి” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“It’s good to learn from your mistakes. It’s better to learn from other people’s mistakes.” – Warren Buffett.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“మీ తప్పుల నుండి నేర్చుకోవడం మంచిది, కానీ ఇతరుల తప్పుల నుండి నేర్చుకోవడం ఇంకా మంచిది” అని బఫెట్ చెప్పారు. మన పొరపాట్లను విశ్లేషించుకోవడం ద్వారా మనం మరింత నేర్చుకుంటాము.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”10. తక్కువ ఖర్చుతో ఉన్న ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టండి” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“A low-cost index fund is the most sensible equity investment for most investors.” Warren Buffett.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

“చాలా మందికి తక్కువ ఖర్చుతో ఉన్న ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి చేయడం ఉత్తమమైన మార్గం.” – వారెన్ బఫెట్.

[/et_pb_text][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

అంటే తక్కువ ఖర్చుతో కూడిన ఫండ్లలో పెట్టుబడి చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు.

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content”][et_pb_column _builder_version=”4.27.2″ _module_preset=”default” type=”4_4″ theme_builder_area=”post_content”][et_pb_heading title=”Conclusion :” _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” hover_enabled=”0″ sticky_enabled=”0″][/et_pb_heading][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” theme_builder_area=”post_content” text_text_color=”#000000″ text_font_size=”16px” hover_enabled=”0″ sticky_enabled=”0″]

ఈ సూత్రాలు సులభమైనవే అయినా, వాటిని క్రమం తప్పకుండా అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. బఫెట్ సూచించిన ఈ సూత్రాలను పాటించడం ద్వారా మీరు కూడా తొందరలోనే మధ్యతరగతి నుంచి ధనవంతులు గా అవ్వడం కాయం…

[/et_pb_text][/et_pb_column][/et_pb_row][et_pb_row column_structure=”3_5,2_5″ _builder_version=”4.27.2″ _module_preset=”default” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][et_pb_column type=”3_5″ _builder_version=”4.27.2″ _module_preset=”default” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][et_pb_text _builder_version=”4.27.2″ _module_preset=”default” text_text_color=”#0824a0″ text_font_size=”16px” text_letter_spacing_tablet=”” text_letter_spacing_phone=”” text_letter_spacing_last_edited=”on|desktop” global_colors_info=”{}” theme_builder_area=”post_content”]

మరిన్ని ఇలాంటి పథకాల కోసం మరియు పర్సనల్ ఫైనాన్స్ ఇన్షూరెన్స్ ,సేవింగ్స్ కొరకు పక్కన  ఇచ్చిన బటన్ మీద క్లిక్ చేసి  మాయొక్క టెలిగ్రాం చానెల్ లో జాయిన్ అవ్వండి.

[/et_pb_text][/et_pb_column][et_pb_column type=”2_5″ _builder_version=”4.27.2″ _module_preset=”default” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][et_pb_button button_url=”https://t.me/financeandinsurancetips” url_new_window=”on” button_text=”Join Our Telegram Channel” _builder_version=”4.27.2″ _module_preset=”default” custom_button=”on” button_text_color=”#FFFFFF” button_bg_color=”#1b99b3″ button_border_width=”3px” button_border_color=”#11a8ad” global_colors_info=”{}” theme_builder_area=”post_content”][/et_pb_button][/et_pb_column][/et_pb_row][/et_pb_section]

1 thought on “వారెన్ బఫెట్ 10 సులువైన మార్గాలు : ఇవి పాటిస్తే మీరు తొందరలోనే మధ్యతరగతి నుంచి ధనవంతులు గా  అవ్వడం కాయం…”

Leave a Comment