PM Internship స్కీమ్ తో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రతి నెలకు రూపాయలు 5000/- స్టైఫండ్ అందజేస్తూనే, ఇండియా లో ఉన్న టాప్ 500 కాంపినీల్లో ఇంటర్న్ షిప్ చెయ్యడానికి అద్బుతమైన అవకాశాన్ని కలుగజేస్తుంది.
ఈ స్కీమ్ పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో, మనం ఇప్పుడు తెలుసుకుందాం.
PM ఇంటర్న్ షిప్ స్కీమ్ అక్టోబర్ 12 న దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పథకం లో పాల్గొనే వారికి నెలకు 50000/- రూపాయలు స్టైఫండ్ కింద అందజేస్తారు.
విద్యార్హతలు :
10 వ తరగతి నుంచి బి. ఏ, బి. కం, బి ఫార్మా వరకు చదువుకున్న వారు అందరూ అర్హులే,
అంటే 10 వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారు అందరూ అర్హులే.
కనీస వయస్సు :
PM ఇంటర్న్ షిప్ స్కీమ్ కి 21 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉన్న అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
PM ఇంటర్న్ షిప్ స్కీమ్ టైమ్ పీరియడ్ :
ఈ స్కీమ్ 12 నెలల పాటు కొనసాగుతుంది. అంటే ఒక్క సంవత్సరం పాటు ఉంటుంది. దీనిలో ప్రతి నెల కు ఇంటర్న్ కు 5000 రూపాయలు అందజేస్తారు, అలా మొత్తం 12 నెలలకు గాను 60,000 రూపాయలు అందజేస్తారు.
అప్లై చేసుకునే విధానం :
అర్హత గల విద్యార్థులు pminternship.mca.gov.in వెబ్సైట్ ను ఓపెన్ చెయ్యగానే మీకు youth Registration కానీ Registration Now Button పై క్లిక్ చేసి మీరు అప్లై చేస్కోవచ్చు.
పి.ఎం ఇంటర్న్ షిప్ పతకంలో కేంద్ర రిజర్వ్ షన్ విదానo కూడా వర్తిస్తుంది.
తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు ,ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు లేదా వార్షిక ఆదాయం ( సంవత్సర ఆదాయం ) రూ . 8 లక్షలు కంటే ఎక్కువ ఉన్నవారు. ఈ పతకంలో దరఖాస్తు చేసుకోవడానికి వీలులేదు.
రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో కావాల్సిన డాక్యుమెంట్స్:
- ఆధార్ కార్డ్
- ఎడ్యుకేషన్, స్కిల్స్ సర్టిఫికేట్స్ (పిడిఎఫ్ సైజ్ 2 mb కి మించకుండా ఉండేలా చూసుకోండి)
- డీజి లాకర్ సెక్యూరిటీ కీ
స్టైఫండ్ యొక్క వివరాలు :
రూపాయలు 4500/- కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది, మిగిలిన 500/- కార్పొరేట్ కంపానీలు (ఇంటర్న్ షిప్ అంధజేసే కంపెనీలు) ఇస్తాయి.
ఈ పథకం యొక్క అదనపు ఉపయోగాలు:
ఈ పతకంలో పాల్గొనే వారికి అంటే ఇంటర్నకు భీమా కూడా ఉంటుంది.
ఇన్షూరెన్స్ కవరేజ్ ప్రతీ యొక్క ఇంటర్న్ కు ప్రదానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన మరియు ప్రదానమంత్రి సురక్ష భీమా యోజన కూడా ఇస్తారు.
చివరి తేదీ :
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 12 నుంచి 26 వరకు కొనసాగుతుంది.
ఎంపిక అయిన వారికి నవంబర్ 7 వ తేదీ నాటికి జాబిత విడుదల అవుతుంది.
నవంబర్ 8 నుంచి 25 తేదీ వరకు ఆఫర్ లెటర్ పంపిస్తారు.
ఇంటర్న్ లు డిసెంబర్ 2 నుంచి వాళ్లు ఎంచుకున్న కంపెనీల్లో ఇంటర్న్ షిప్ ప్రారoబిస్తారు.
4.5
5