మీ డబ్బు మీ చేతుల్లోనే ఉంది: స్మార్ట్ ఆర్థిక జీవనానికి 5 సూత్రాలు
ఇప్పటి కాలంలో అందరికీ పెద్ద పెద్ద ఆదాయాలు ఉండకపోవచ్చు. కానీ అందరిలో ఒకే ఒక్క సామర్థ్యం మాత్రం ఉంది – సరిగ్గా డబ్బును వినియోగించడం. ఆదాయం ఎంత ఉన్నా సరే, దానిని ఎలా ఖర్చు చేస్తున్నామనేదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అంటే ఏం అంటే..? మనకు నెలకు రూ.20,000 ఆదాయం ఉన్నా దాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేస్తే, లక్షల రూపాయలు సంపాదించేవాడికి కూడా మించి మనం సంపాదించగలం. ఇది మాయ కాదు.. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనే విద్య. … Read more