నేర్చుకుంటూ రోజుకి రూ.500 సంపాదించండి – PM విశ్వకర్మ యోజన గురించి తెలుసుకోండి! Earn ₹500 Daily While Learning New Skills – Here’s How!

ప్రభుత్వం చేతివృత్తులవారికి మద్దతుగా, వారి జీవనోపాధిని మెరుగుపరచేందుకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. ఇందులో భాగంగా, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా చేతివృత్తులవారికి తక్కువ వడ్డీ రేటుతో భారీగా రూ.3 లక్షల వరకు లోన్ అందించబడుతుంది. పథకం ముఖ్యాంశాలు: లోన్ ఎలా పొందాలి? అర్హతలు: పథకం దరఖాస్తు విధానం: శిక్షణ & ప్రోత్సాహకం: ఈ పథకం కింద అభ్యర్థులకు 5 రోజుల శిక్షణ అందిస్తారు. శిక్షణ సమయంలో ప్రతిరోజూ … Read more

ఇంట్లో కూర్చుని డబ్బు సంపాదించాలా? ఈ జాబ్స్ మీ కోసమే!

కరోనా మహమ్మారి వచ్చి మన జీవితాల్లో ఎన్నో మార్పులు తెచ్చింది. స్కూళ్లు, కాలేజీలు ఆన్‌లైన్ క్లాస్ లు స్టార్ట్ చేశారు, అనేక కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను ఇచ్చాయి. ఈ పద్ధతిలో చాలా మంది ఇంటి నుంచే పని చేయడం స్టార్ట్ చేశారు. ఇంటి దగ్గరుండి జీతం సంపాదించాలనే ఆలోచన మనలో చాలా మందిలో ఉంది. అయితే, ప్రస్తుతం ఇంటి నుంచే, ఆఫీసుకు వెళ్లకుండానే, ఫ్రీలాన్సర్‌గా పని చేస్తూ  మంచి ఆదాయాన్ని సంపాదించే … Read more

ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఈ ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

ప్రతిఒక్కరి జీవితంలో ఆర్థిక భద్రత చాలా ముఖ్యమైన అంశం. అనుకోని పరిస్థితులు, ఆపదలు ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టం. ఇలాంటి సమయంలో మన కుటుంబానికి లేదా మనకు ఆర్థిక భారం లేకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ చాలా అవసరం. అయితే ఇన్సూరెన్స్ అనేది కేవలం ఆర్థిక భద్రతకు మాత్రమే కాకుండా మీ ఆస్తులను, సంపదను కాపాడుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్ లో ఇన్సూరెన్స్ గురించి, దాని ప్రాధాన్యత, మరియు దానిని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ అంటే … Read more

పెట్టుబడులు పెడుతున్నారా? అయితే ఇలా చెయ్యండి లాభాలు వస్తాయి! మీ కోసం ముఖ్యమైన సూచనలు..

ప్రతిఒక్కరికీ వాళ్ళ జీవితం లో ఆర్దికంగా సెట్ అవ్వాలి, ఫ్యూచర్ లో ఎలాంటి మనీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని ఉంటుంది.  దానికోసం కొందరు సంపాదించిన మనీ ని బ్యాంక్ లో సేవింగ్స్ చేసుకుంటారు, మరి కొందరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడతారు.   ప్రతిఒక్కరికీ ఆర్దికంగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేలా చూసుకోవాలనేది ముఖ్యం. అయితే దీనికి సరైన పెట్టుబడి ప్రణాళికను రూపొందించుకోవడం చాలా అవసరం. మీరు పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని … Read more

మహిళా స్టార్టప్‌లకు నిధులు అందించే ప్రత్యేక ప్రభుత్వ పథకాలు! మహిళలు తమ బిజినెస్‌ను ఎలా ప్రారంభించవచ్చు?

ఒకప్పుడు మహిళలు ఇంటి నుంచి బయటకి వచ్చి జాబ్ చేసే పరిస్తితి లేదు, జాబ్ చేయాలంటే ఇంట్లో పర్మిషన్ కావాలి, ఇంట్లో హస్బండ్ కానీ తల్లిదండ్రులు కానీ పర్మిషన్ ఇవ్వాలి అప్పుడే వాళు జాబ్ చెయ్యడానికి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు ఎవరికి నచ్చిన జాబ్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మహిళలు ఇంటి పనులు చూసుకోవడం తో పాటు, ఉద్యోగాలు చేయడమే కాదు, సొంతంగా బిజినెస్ లు  కూడా ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తున్నారు. సొంతంగా బిజినెస్  … Read more

గూగుల్ పే ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి? మీకు పూర్తి వివరాలు!

గూగుల్ పే అందించిన ఫీచర్లలో ఒకటి డిజిటల్ గోల్డ్. దీనిద్వారా మీరు పెట్టుబడి పెట్టడమే కాకుండా డబ్బు కూడా సంపాదించవచ్చు. గోల్డ్ లాకర్ అనే ప్రత్యేకమైన ఫీచర్ మీకు డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే అవకాశం ఇస్తుంది, ఇది భవిష్యత్తులో ధర పెరిగినప్పుడు అమ్మి లాభం పొందే మార్గంగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ లో మీరు: గూగుల్ పే డిజిటల్ గోల్డ్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలను ఈ ఆర్టికల్ కవర్ చేస్తుంది. మీ డబ్బును … Read more

మీరు నిద్రపోతున్నప్పుడు  కూడా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ 8 ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ మీకోసమే !

అందరికి తెలిసిన విషయం ఏమిటంటే, సంపాదన అంటే మనం పనిచేస్తేనే వస్తుంది. కానీ, కొంత ప్యాసివ్ ఇన్కమ్ ని సొంతం చేసుకోవడం వల్ల, మనం నిద్రపోయినా లేదా ఫ్రీగా ఉన్నా కొంత ఆదాయం వచ్చేవిధంగా ఏర్పరచుకోవచ్చు. ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా సంపాదించాలో తెలుసుకుందాం! అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి ? అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే, మనం రోజూ ఏ పని చేయకుండా రెగ్యులర్‌గా వచ్చే ఆదాయాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అంటే ఒకసారి … Read more

వారెన్ బఫెట్ 10 సులువైన మార్గాలు : ఇవి పాటిస్తే మీరు తొందరలోనే మధ్యతరగతి నుంచి ధనవంతులు గా  అవ్వడం కాయం…

వారెన్ బఫెట్ ఒక్క రోజు ఆదాయం సుమారుగా  3 వందల 11 కోట్లు, మీరు కూడా తెలుసుకోవాలంటే గూగుల్ లో వారెన్ బఫెట్ డెయిలీ ఇన్కమ్ అని సర్చ్ చేసి చూడండి మీకే తెలుస్తుంది, మరి అలాంటిప్రపంచ కుబేరులలో ఒకరైనవారెన్ బఫెట్తన చిన్న తనం నుంచి పాటించిన సూత్రాలు లలో ఒక 10 సూత్రాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇవి పాటిస్తే మీరు తొందరలోనే మధ్యతరగతి నుంచి ధనవంతులు గా  అవ్వడం కాయం… ఆర్థికంగా స్థిరపడటానికి … Read more

డబ్బుని ఎలా ఆదా చేసుకోవాలి ? డబ్బు సమస్య రాకుండా ఎలా సెట్ చేసుకోవాలి ? భవిష్యత్తులో ఫైనాన్స్ ఫ్రీడం కోసం !

ఆదాయం, ఖర్చు పెట్టడం, పెట్టుబడులు పెట్టడం, భద్రత  అనే నాలుగు ప్రధాన అంశాలను బట్టి మన  ఆర్థిక పరిస్థితిని చెప్పవచ్చు. మంచి ఆర్థిక భవిష్యత్తుకు ప్రణాళిక తయారు చేసుకోవడం అనేది మొదటి, ముఖ్యమైన అడుగు. జీవితంలో అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి వ్యక్తిగత ఆర్థిక నియంత్రణ అనేది కేవలం ఖర్చులు -సేవింగ్స్ ని ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, భవిష్యత్తులోని అవసరాలకు కూడా సిద్ధంగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. వ్యక్తిగత ఆర్థిక నియంత్రణ అంటే మన డబ్బును కరెక్ట్ … Read more

దీపావళి గాయాలకూ ఫోన్​పే సరి కొత్త బంపర్ ఆఫర్ : Firecracker ఇన్సూరెన్స్…. 9/- రూపాయలు కడితే చాలు. ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది?

దీపావళి సందర్భంగా ఫోన్​పే సరికొత్త బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది: ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ కేవలం రూ.9/- చెల్లిస్తే చాలు. దీని ద్వారా మీరు దీపావళి పండగను ఆనందంగా, భయపడకుండా జరుపుకోవచ్చు. దీపావళిలో టపాకాయలు కాల్చేటప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదవశాత్తు గాయాలైతే, ఆసుపత్రి ఖర్చులకు రూ. 25 వేల వరకు కవరేజ్ కల్పించేందుకు ఈ ప్లాన్ రూపుదిద్దుకుంది. దీని గురించి మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఫోన్​పే యూపీఐ పేమెంట్స్‌లో ఒక ప్రముఖ సంస్థ. దీపావళి సందర్భంగా ఈ కంపెనీ … Read more