1 కోటి రూపాయాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ కోసం సరైన ప్రీమియం ఎంత ఉంటుంది? ఏ వయస్సు లో తీసుకుంటే తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది?

అందరికీ ఫ్యూచర్ లో ఆర్ధిక పరిస్తితి బాగుండాలి అంటే మనం సంపాదించే దానిలో కనీసం 30 పర్సెంట్ అయిన మనం సేవింగ్స్  చేసుకోవాలి. అలానే ఫ్యూచర్ లో మన పై ఆదరిపడి ఉన్న వాళ్ళకి ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏదయినా జీవిత బీమా పాలసీని  తీసుకోవాలి. అప్పుడే మన కుటుంబానికి ఒక ఆర్ధిక బరోసా ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్తితులలో అందరికీ అవసరమైన పాలసీ ఏదైనా ఉంది అంటే ఈ జీవిత బీమా పాలసీ … Read more

బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా, ఇందులో ఏది బెస్ట్ ? ఎన్ని రకాలు ఉన్నాయి ?

చాల మందికి బంగారంలో పెట్టుబడులు చేయాలనే కోరిక ఉంటుంది. కానీ ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టాలి అనే విషయంలో స్పష్టత లేక కొందరు ఆలోచిస్తూ ఉంటారు. బంగారంలో రెండు రకాల పెట్టుబడులు ఉన్నాయి అవి ఒక్కటి ఫిజికల్ గోల్డ్ పెట్టుబడి మరియు రెండవది డిజిటల్ గోల్డ్ పెట్టుబడి. ఫిజికల్ గోల్డ్ పెట్టుబడి అంటే మీరు ఇందులో ఆభరణాలు, బంగారు నాణేలు వంటివి స్వయంగా కొనుకుంటారు. డిజిటల్ గోల్డ్ పెట్టుబడి అంటే బంగారాన్ని డిజిటల్ గా లేదా … Read more

మీ యొక్క సొంత వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి కోసం ఎదురుచూస్తున్నారా?

కేంద్ర ప్రభుత్వం ప్రదానమంత్రి ఉపాది కల్పన కార్యక్రమం కింద సూక్ష్మ , చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఏకంగా 20 లక్షల వరకు  ఎటువంటి హామీ లేకుండా వ్యాపారం చేసుకోవడానికి సహాయాన్ని అందచేస్తుంది. పెట్టుబడి కోసం ఎదురుచూసే చిన్న ,మధ్యతరహా పరిశ్రమలకు ఇది ఒక మంచి అవకాశమనే చెప్పొచ్చు. ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు కదా! కేంద్ర ప్రభుత్వం అందజేసే ఇలాంటి పతకాలను మనం కొద్దిగా ప్రయత్నిస్తే మనకి ప్రయోజనం ఉంటుంది. ఈ పథకాన్ని ఎలా అప్లై చెయ్యాలి, … Read more

PM Internship Scheme తో కేంద్ర ప్రభుత్వం, ఈ సంవత్సరం 2024 లో విద్యార్థులకు నెలకు రూపాయలు 5000/- అందజేస్తుంది. అప్లై చేసుకునే విధానం?

PM Internship స్కీమ్ తో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రతి నెలకు రూపాయలు 5000/- స్టైఫండ్ అందజేస్తూనే, ఇండియా లో ఉన్న టాప్ 500 కాంపినీల్లో ఇంటర్న్ షిప్ చెయ్యడానికి అద్బుతమైన అవకాశాన్ని కలుగజేస్తుంది. ఈ స్కీమ్ పూర్తి వివరాలు, అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో, మనం ఇప్పుడు  తెలుసుకుందాం. PM ఇంటర్న్ షిప్ స్కీమ్ అక్టోబర్ 12 న దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పథకం లో పాల్గొనే వారికి నెలకు 50000/- రూపాయలు స్టైఫండ్ కింద … Read more