మహిళలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ – మీ ఖాతాలోకి రూ. 32,000 ఎలా వస్తుందో తెలుసుకోండి!
మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, పెట్టుబడులకు ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అలాంటి పథకాలలో అత్యంత ముఖ్యమైనదిగా నిలుస్తున్నది మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC). 2023 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన ఈ పథకం మహిళలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ గురించి ముఖ్య సమాచారం ఈ పథకం కింద మహిళలు లేదా బాలికల పేరుతో రెండేళ్ల కాలానికి రూ. 2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. దీనిపై 7.5 … Read more