ఇన్సూరెన్స్ అవసరం ఎందుకో తెలుసా? మీ భవిష్యత్తును బీమాతో భద్రపరచండి!

ప్రమాదాలు ఎప్పుడైనా వస్తాయి… కానీ ఇన్సూరెన్స్ ఉంటే భయం అవసరం లేదు! లైఫ్, హెల్త్, వాహన బీమాల పూర్తి సమాచారం ఒక్క క్లిక్‌లో తెలుసుకోండి. ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఇన్సూరెన్స్ అనేది మన జీవనంలో జరిగే అనుకోని ప్రమాదాలకు, ఆర్థిక నష్టాలకు రక్షణ కలిగించే ఒక విధమైన ఆర్థిక సాధనం. భవిష్యత్తులో జరగవచ్చే ప్రమాదాలకు ముందస్తుగా ప్రీమియం చెల్లించి భద్రత పొందే విధానమే ఇది. ఉదాహరణకు — ప్రాణ నష్టం, ఆరోగ్య సమస్యలు, ఆస్తి నష్టం, వాహన … Read more

LIC జీవన్ శిరోమణి –4 ఏళ్లు చెల్లించండి – 1 కోటి పొందండి!

ఇక నాలుగు సంవత్సరాల్లోనే కోటీశ్వరుడు కావాలనుకుంటున్నారా?అవును, మీరు చదివింది నిజమే! LIC అందిస్తోన్న ప్రత్యేకమైన స్కీమ్ ‘జీవన్ శిరోమణి’తో ఇది సాధ్యమే. ఇది కేవలం బీమా పాలసీ మాత్రమే కాదు – భద్రత, లాభం, అవసరమైనప్పుడు లిక్విడిటీ అన్నీ కలబోసిన ఒక హై-ఎండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. జీవన్ శిరోమణి – మూడు ముఖ్యమైన లక్షణాలు ఈ స్కీమ్‌ద్వారా మీరు ప్రీమియం చెల్లించిన కొన్ని సంవత్సరాల్లో మనీబ్యాక్ రూపంలో డబ్బు పొందుతారు. అవసరమైనప్పుడు లోన్ తీసుకునే అవకాశం కూడా … Read more

LIC కొత్త ప్లాన్ – ఒక్కసారి చెల్లించండి, జీవితాంతం నెలకు₹10,000…

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) మరో కొత్త ప్లాన్‌ను తీసుకువచ్చింది, ఇది ముఖ్యంగా నెలకు స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. LIC New Jeevan Shanti Policy అనే ఈ పథకం ద్వారా మీరు ఒక్కసారి పెట్టుబడి పెడితే, జీవితాంతం నెల నెలా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇదేకాకుండా, ఈ ప్లాన్ బీమా రక్షణ కూడా కల్పిస్తుంది. LIC New Jeevan Shanti పాలసీ గురించి వివరంగా తెలుసుకుందాం. LIC New … Read more

ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ తీసుకునే ముందు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు..

మీ కుటుంబానికి సరైన హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ ఎంచుకోవడం చాలా బాధ్యతతో కూడిన పని. ఈ ప్లాన్ మీ ప్రియమైన వారిని ఆరోగ్య సమస్యల నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, ఒక పాలసీ కొనుగోలు చేయేముందు కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం. 1. ప్లాన్ కవరేజీని విశ్లేషించండి మీరు ఎంపిక చేసే ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్సు ప్లాన్ అవసరమైన ముఖ్యమైన ఆరోగ్య ఖర్చులను కవర్ చేస్తుందా అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. … Read more

LIC జీవన్ అక్షయ్ VII – ఒకసారి పెట్టుబడితో, నెలనెలా పెన్షన్ పొందండి అంటే జీవితాంతం ఆదాయం పొందండి – ఎలా?

రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతమైన, ఆర్థికంగా స్థిరమైన జీవితం గడపాలని అందరూ ఆశిస్తారు. మీ రిటైర్మెంట్ కలను సాకారం చేసేందుకు ఎల్ఐసీ (Life Insurance Corporation of India) అందిస్తున్న ప్రత్యేకమైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్, జీవన్ అక్షయ్ VII, ఒక సరైన ఎంపిక. ఇది సింగిల్ ప్రీమియం ఇమిడియేట్ యాన్యుటీ ప్లాన్, అంటే ఒకసారి డబ్బు పెట్టుబడి పెట్టగానే మీకు పెన్షన్ రావడం మొదలవుతుంది. ఎందుకు LIC జీవన్ అక్షయ్ VII ఎంచుకోవాలి? పథకానికి అర్హతలు పాలసీ ఎలా … Read more

విద్యార్థినులకు ప్రత్యేక ఆఫర్: మీ చదువులకు మరింత బలమివ్వడానికి LIC ప్రత్యేక పథకం

ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరియు పలు సంస్థలు వివిధ ఉపకారవేతన పథకాలను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పైచదువులు సాగించేందుకు ఈ పథకాలు ఎంతో తోడ్పడుతున్నాయి. తాజాగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన స్కాలర్‌షిప్ పథకాన్ని ప్రకటించింది. ఎల్‌ఐసీ గోల్డెన్ ఆఫర్ LIC ఇటీవల గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024 పేరిట ఈ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులకు … Read more

ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఈ ముఖ్యమైన విషయాలు తప్పకుండా తెలుసుకోండి!

ప్రతిఒక్కరి జీవితంలో ఆర్థిక భద్రత చాలా ముఖ్యమైన అంశం. అనుకోని పరిస్థితులు, ఆపదలు ఎప్పుడు వస్తాయో చెప్పడం కష్టం. ఇలాంటి సమయంలో మన కుటుంబానికి లేదా మనకు ఆర్థిక భారం లేకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ చాలా అవసరం. అయితే ఇన్సూరెన్స్ అనేది కేవలం ఆర్థిక భద్రతకు మాత్రమే కాకుండా మీ ఆస్తులను, సంపదను కాపాడుకునేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆర్టికల్ లో ఇన్సూరెన్స్ గురించి, దాని ప్రాధాన్యత, మరియు దానిని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం. ఇన్సూరెన్స్ అంటే … Read more

దీపావళి గాయాలకూ ఫోన్​పే సరి కొత్త బంపర్ ఆఫర్ : Firecracker ఇన్సూరెన్స్…. 9/- రూపాయలు కడితే చాలు. ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుంది?

దీపావళి సందర్భంగా ఫోన్​పే సరికొత్త బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది: ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్ కేవలం రూ.9/- చెల్లిస్తే చాలు. దీని ద్వారా మీరు దీపావళి పండగను ఆనందంగా, భయపడకుండా జరుపుకోవచ్చు. దీపావళిలో టపాకాయలు కాల్చేటప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదవశాత్తు గాయాలైతే, ఆసుపత్రి ఖర్చులకు రూ. 25 వేల వరకు కవరేజ్ కల్పించేందుకు ఈ ప్లాన్ రూపుదిద్దుకుంది. దీని గురించి మరిన్ని వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఫోన్​పే యూపీఐ పేమెంట్స్‌లో ఒక ప్రముఖ సంస్థ. దీపావళి సందర్భంగా ఈ కంపెనీ … Read more

1 కోటి రూపాయాల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌ కోసం సరైన ప్రీమియం ఎంత ఉంటుంది? ఏ వయస్సు లో తీసుకుంటే తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది?

అందరికీ ఫ్యూచర్ లో ఆర్ధిక పరిస్తితి బాగుండాలి అంటే మనం సంపాదించే దానిలో కనీసం 30 పర్సెంట్ అయిన మనం సేవింగ్స్  చేసుకోవాలి. అలానే ఫ్యూచర్ లో మన పై ఆదరిపడి ఉన్న వాళ్ళకి ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏదయినా జీవిత బీమా పాలసీని  తీసుకోవాలి. అప్పుడే మన కుటుంబానికి ఒక ఆర్ధిక బరోసా ఉంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్తితులలో అందరికీ అవసరమైన పాలసీ ఏదైనా ఉంది అంటే ఈ జీవిత బీమా పాలసీ … Read more