ఇక ఇంట్లో కూర్చునే పోస్టాఫీస్ పొదుపు పథకాలలో చేరొచ్చు –
ఇక ఇంట్లో కూర్చునే పోస్టాఫీస్ పొదుపు పథకాలలో చేరొచ్చు – ఆధార్ ఉంటే చాలు! పోస్టాఫీస్ పొదుపు పథకాలపై కేంద్ర ప్రభుత్వం అదిరే నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకాలలో చేరేందుకు పోస్టాఫీస్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి నుంచి కూర్చునే ఆధార్ ఆధారిత ఇ-కేవైసీ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది పూర్తిగా పేపర్‌లెస్ ప్రాసెస్, ఫాస్ట్‌గా పూర్తయ్యే డిజిటల్ ప్రక్రియ. ఏప్రిల్ 23, 2025 నుంచి అమలులోకి భారతీయ తపాలా శాఖ (Post Office) … Read more