Invest Just 5 Years, Earn ₹1 Crore—Here’s How! 5 ఏళ్ల పాటు పెట్టుబడి చేస్తే కోటి రూపాయల సంపాదన! ఇది ఎలా సాధ్యం?లిమిటెడ్ పీరియడ్ SIP గురించి మీకు తెలుసా?

ఒకసారి ఊహించుకోండి, కేవలం ఐదేళ్ల పాటు పెట్టుబడులు పెడితే మీరు కోటి రూపాయల లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇది సాధ్యం కాదని అనిపించవచ్చు, కానీ ఇది లిమిటెడ్ పీరియడ్ SIP (Systematic Investment Plan) ద్వారా సాధ్యమే! ఈ పథకం మీకు తక్కువకాలంలో పెట్టుబడితో, భవిష్యత్‌కు స్థిరమైన ఆర్థిక భద్రతను అందిస్తుంది. లిమిటెడ్ పీరియడ్ SIP అంటే ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే పెట్టుబడి పెట్టే ప్రత్యేక విధానమే ఈ లిమిటెడ్ పీరియడ్ SIP. … Read more

నెలకు వెయ్యితో లక్ష రూపాయలు: SBI RD స్కీమ్ సీక్రెట్స్!

ఈ స్కీమ్ సామాన్యులకు వరం: నెలకు వెయ్యితో లక్ష రూపాయల దిశగా ప్రయాణం! ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆర్థిక భద్రత కల్పించుకోవడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం అవుతుందనేందుకు చిన్న మొత్తాన్ని సేవింగ్స్ చేయడం చాలా అవసరం. అయితే పెద్ద మొత్తంలో సేవింగ్స్ చేయడం సాధ్యపడని వారికోసం రికరింగ్ డిపాజిట్ (RD) స్కీమ్ ఒక వరంగా మారింది. పలు బ్యాంకులు RD పథకాలను అందిస్తున్నాయి. వీటిలో భారతదేశపు … Read more

SIP ద్వారా 3 ఏళ్లలో 10 లక్షలు చేరుకోవడం ఎలా?

మొదటిసారి ఇది చూసినప్పుడు ఇది అసాధ్యంగా అనిపించవచ్చు. కానీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మీ లక్ష్యం చేరుకోవడం అంత కష్టం కాదు. దీని కోసం సరైన ప్రణాళిక, స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్, మరియు క్రమపద్ధతిలో ఆదాయాన్ని పెంచడం అవసరం. ఈ వ్యాసంలో మీరు SIP ద్వారా మూడు సంవత్సరాలలో 10 లక్షల టార్గెట్ ఎలా చేరుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. SIP అంటే ఏమిటి? SIP (Systematic Investment Plan) అనేది మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే … Read more

పెట్టుబడులు పెడుతున్నారా? అయితే ఇలా చెయ్యండి లాభాలు వస్తాయి! మీ కోసం ముఖ్యమైన సూచనలు..

ప్రతిఒక్కరికీ వాళ్ళ జీవితం లో ఆర్దికంగా సెట్ అవ్వాలి, ఫ్యూచర్ లో ఎలాంటి మనీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని ఉంటుంది.  దానికోసం కొందరు సంపాదించిన మనీ ని బ్యాంక్ లో సేవింగ్స్ చేసుకుంటారు, మరి కొందరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడతారు.   ప్రతిఒక్కరికీ ఆర్దికంగా ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేలా చూసుకోవాలనేది ముఖ్యం. అయితే దీనికి సరైన పెట్టుబడి ప్రణాళికను రూపొందించుకోవడం చాలా అవసరం. మీరు పెట్టుబడులు పెట్టే ముందు కొన్ని … Read more

గూగుల్ పే ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి? మీకు పూర్తి వివరాలు!

గూగుల్ పే అందించిన ఫీచర్లలో ఒకటి డిజిటల్ గోల్డ్. దీనిద్వారా మీరు పెట్టుబడి పెట్టడమే కాకుండా డబ్బు కూడా సంపాదించవచ్చు. గోల్డ్ లాకర్ అనే ప్రత్యేకమైన ఫీచర్ మీకు డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసే అవకాశం ఇస్తుంది, ఇది భవిష్యత్తులో ధర పెరిగినప్పుడు అమ్మి లాభం పొందే మార్గంగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ లో మీరు: గూగుల్ పే డిజిటల్ గోల్డ్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలను ఈ ఆర్టికల్ కవర్ చేస్తుంది. మీ డబ్బును … Read more

బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా, ఇందులో ఏది బెస్ట్ ? ఎన్ని రకాలు ఉన్నాయి ?

చాల మందికి బంగారంలో పెట్టుబడులు చేయాలనే కోరిక ఉంటుంది. కానీ ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టాలి అనే విషయంలో స్పష్టత లేక కొందరు ఆలోచిస్తూ ఉంటారు. బంగారంలో రెండు రకాల పెట్టుబడులు ఉన్నాయి అవి ఒక్కటి ఫిజికల్ గోల్డ్ పెట్టుబడి మరియు రెండవది డిజిటల్ గోల్డ్ పెట్టుబడి. ఫిజికల్ గోల్డ్ పెట్టుబడి అంటే మీరు ఇందులో ఆభరణాలు, బంగారు నాణేలు వంటివి స్వయంగా కొనుకుంటారు. డిజిటల్ గోల్డ్ పెట్టుబడి అంటే బంగారాన్ని డిజిటల్ గా లేదా … Read more