ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను రేట్లు – మీ ఆదాయాన్ని ఎలా సేవ్ చేసుకోవచ్చు?
ఏప్రిల్ 1, 2025 నుంచి దేశంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఉద్యోగి, వ్యాపారి, ఆదాయపు పన్ను చెల్లించే ప్రతి ఒక్కరూ కొత్త పన్ను మార్పులను తెలుసుకోవాలి. ముందుగానే సమాచారం తెలుసుకుంటే ఆర్థిక ప్రణాళికలు సులభంగా చేసుకోవచ్చు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొన్ని కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను (Income Tax) స్లాబ్స్, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS), UPI భద్రత, GST నియమాలు, TDS … Read more